Pages

Thursday, April 5, 2012

Telugu Knol Home Page - తెలుగు నోలు ముఖ పేజి


 
 
 

నోలు అంటే

 
నోలు అంటే జ్ఞానమునకు సంబధించిన వ్యాసము. గూగుల్ సంస్థ ఈ వెబ్ పేజిని తయారుచేసి ప్రచురించే సదుపాయము కలగా చేసారు. వ్యాసములు ఏ భాషలోనైనా వ్రాయ వచ్చు. తెలుగులో వ్రాయడానికి ప్రత్యెక సదుపాయము ఉంది. తెలుగు వాక్యాలను ఇంగ్లీషులో టైప్ చేస్తే తెలుగు aksharamulu  వస్తాయి.  



___________________________________________________________________________________________



___________________________________________

తెలుగులో కొత్త నోలులు

తెలుగులో ఈనాటి వార్తలు

తెలుగు నోలు రచయితల ప్రకటనల పలక

ఇంగ్లిషు - తెలుగు లిపి మార్పు బోర్డు

తెలుగు యుట్యుబ్ వీడియోలు 

English - Telugu Dictionary

____________________________________________

నోలు పట్టికలు (లిస్టులు)

 
 
__________________________________________________________________________________________
 
శివ రాత్రి వచ్చింది శివుడా శివుడా
భవరాశి పిలిచింది శివుడా శివుడా
ధనమధనం జరిగింది  శివుడా శివుడా
గరళ జనన మయ్యింది శివుడా శివుడా
 
___________________________________________________________________________________________
 

తెలుగు నోలు రచయితలు

 
 
 
_________________________________________________________________________________

తెలుగు వాడ లేవరా
తలుపుతట్టి లేపరా
తెలుగు భాష మేలుకోరి
ప్రయత్నమ్ము  సేయరా
 
నీ భాష
నీ మాట
తీయని ఒక పండురా 
చక్కటి మకరందమ్మురా
 
కమ్మనైన భాష
కడు తేలికైన భాష
లెస్స భాషగా
రాయలు వర్ణించిన  భాష
 
లెక్కలైనగాని
శాస్త్ర సిద్ధాంతములైనగాని
వ్యాధులైనగాని
వ్యవస్థలైనగాని
 
నేర్చుకోరా తెలుగులో
మాతృభాష కొలువులో
తెలుగు పుస్తకాలలో
తెలుగు వర్ణమాలలో
 
 
నారాయణ రావు కంభంపాటి
కాకినాడ
28.10.2011
 
తెలుగు భాష మేలు కోరి ప్రయత్నమ్ము సేయరా


__________

గూగుల్ ఆర్కుట్ తెలుగు సముదాయములు

హైదరాబాద్    కాకినాడ    విజయవాడ

___________________________________________________________________________________________
 
గాంధిజీ జన్మదిన సందర్బమున ఒక వ్యాస రచన పోటి  
Original Knol - http://knol.google.com/k/narayana-rao/-/ 2utb2lsm2k7a/ 2926

No comments:

Post a Comment