ఉగాది శుభాకాంక్షలు.
Wikipedia has 44,412 articles in Telugu on 7.3.2010.
Knol has only 114 articles.
ఈ రోజు నోలు ఇచ్చిన వివరముల ప్రకారము నా ర్యాంకు ఇంగ్లిషు రచయితలలో vokato నంబరు. ఈ
ఫ్లూ వల్ల పూణేలో ౯౧ (91) మంది ఇంతవరకు చనిపోయారు. ఈ సమస్య ఇంకా దేశములో ఉంది. జాగ్రత్తగా ఉండాలి
. . .
___________________________________________________________________________________________
అభిరాం గారికి స్వాగతము.
తెలుగు లిపిలో వ్రాతకు కొన్ని సులువులు మీరు కనిపెట్టి మిగిలనవారికి తెలియ చేస్తే చాలా బాగుంటుంది.
నేను తెలుగు ఆర్కట్ సముదాయములలో నొలు గురించి వ్రాస్తూ ఉంటాను. మీరు కూడా వ్రాస్తే ఫలితము ఉంటుంది.
___________________________________________________________________________________________
ఈ నొలును సరిదిద్దే కార్యక్రమానికి నన్ను సహా-రచయితగా ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదములు.
abhiking
______________________________________________________________________________________
_______________________________________________________________________________________
నేను వ్రాసిన క్రొత్త నోలు
_______________________________________________________________________________________
వంటల పోటి ఫలితాలు వచ్చాయి.
శాంతి మల్లాది గారికి ప్రైజ్ వచ్చింది.
______________________________________________________________________________
స్నేహితుల రోజు పై శ్రీనివాస రావ్ గారి వ్యాఖ్య.
ఫ్రెండ్షిప్ డే మనకు బాగా కోతగా ఉంటుంది కాని . మన పూర్వికులు నేస్తం ( మిత్ర భంధం ) కట్టుకొనేవారు --- బాల్యం లో వుపనయన ( ఉపనయన ) సమయము లో తండ్రి తో గురు సంబంధము . గురుకులానికి వెళ్ళటానికి ఆచార్య సంభందము . అక్కడికి వెళ్ళాకా మిత్రులతో స్నేహ సంభంధం ( nestham ) యుక్త వయస్సు వచ్చాక (గురుకులంలో సహచర మిత్రుని సోదరితో వివాహము ) వివాహ సంభంధం .. ఇవి అన్నీ అగ్ని సాక్షిగా మంత్ర సహితముగానే జరిగేవి ....నాకు తెలిసి 30 సంవత్సరాల క్రితం దాకా నేస్త సంభంధం కట్టుకోవటం జరిగేది కొన్ని చోట్ల . హితుడు .. స్నేహితుడు . మిత్రుడు . నేస్తం .. కాని అత్యంత దగ్గర భంధం ఆత్మ భంధువు . శరీరాలు వేరయినా ఆత్మ మాత్రము ఒక్కటే . అదే ఆత్మ భందుత్వము.
జీవన యానంలో గర్భంలోకి చేరిన నాటి నుంచి భూగర్భం ( మళ్లీ మాతృ గర్భం ) లోకి వెళ్ళేదాకా ఈ భంధలన్ని రుణ రూపాలే కదా . అందుకే ఏనాటి సంభంధం ఈనాటి అనుభంధం అవుతుంది .
31.౭. ౨౦౦౯
శాంతి గారి బ్లాగు చాలా బాగుంది. వారు ముంబై లో ఉన్నారని తెలియడము కూడా బాగుంది. మనము మరి కొన్ని కొత్త నోలులు వారు వ్రాస్తారని ఆశించవచ్చు.
నేను వ్రాసిన కొన్ని కొత్త నోలులు.
౧౮.౭.౨౦౦౯
శాంతి గారు లింకు తెలియజేసినందులకు ధన్యవాదాలు. చదివి మళ్లీ ధన్యవాదములు చెబుతాము.
నా వంటల బ్లాగు చదివి మీ అభిప్రాయాలు తెలపండి:
- శాంతి మల్లాది
7.7.2009
మీరు వ్రాసిన ఒక నోలును పాఠకులకు చదవమని సూచించండి.
విద్యార్ధులు వ్యాపారము చేస్తూ చదువుకుంటే బాగా చదువు వస్తుంది. ప్రసాద్ గారి అభిప్రాయము చదివి తెలుసుకోండి
26.6.2009
తెలుగు బ్లాగు.
२४.६.२००९
ఈ నోలును ముందుకి తీసుకుని వెళ్లడానికి ఇప్పుడు ఇద్దరు తెలుగు వ్యక్తులు ఈ నోలు సహరచయితలు గా వచ్చారు. నోలులో ఇంకా ఎక్కువ విషయాలు వ్రాస్తారు. నోలును చదివన వారు అందరూ ఈ నోలులో విషయాలు వ్రాయచ్చు. ఈ నోలును స్వాతంత్ర్య సహకార పద్ధతి నోలు అనవచ్చు. ఇంకో పధతి సరిదిద్దు సహకార పద్ధతి.
23.6.2009
22.6.2009
చూడబడిన పేజిల సంఖ్యని బట్టి ఇప్పుడు నోలు రచయితల చిట్టాలో నా పేరు తొమ్మిదవ స్థానములో ఉంది.
21.6.2009
Goal of Knol: Knol Authors 100,000 - Knols 1 million - Top 100 Website
గూగుల్ నోల్ వచ్చే సంవత్సరములో ఏమి సాధించ వచ్చు అని ఒక ప్లాన్ వ్రాసా. చూడండి. ఇంకా తెలుగు సరిగ్గా వ్రాయడము కుదరటము లేద.
మీ అభిప్రాయము వ్రాయండి.
16.6.2009
ఇవాళ హిందీ క్లాసు లో కూర్చున్నా. MS Office లో హిందీ టైపు చేసే సదుపాయం గురించి, గూగుల్ లో హిందీ టైపు చేసే సదుపాయం గురించి చెప్పారు. తెలుగు వారు కుడా తెలుగు లో టైపు చేసే సదుపాయము గురించి తెలుసు కోవాలి. నేను కుడా తెలుసుకుని నేను ఇంగ్లీష్ లో వ్రాసిన నోలులను తెలుగులో కుడా వ్రాయాలి.
9.6.2009
మీరు చూసారా
You must submit your entry through this Contest Link.
Entries through the blue "Write a Knol" button on the top-right will not be entered into the contest.
ENTRIES MUST BE IN HINDI, TAMIL, TELUGU, KANNADA OR MALAYALAM
USING A RECIPE TEMPLATE AND TYPED WITH THE KNOL INDIC TRANSLITERATION TOOL.
No limit to the number of entries per user. Contest period is from April 20 to June 20, 2009.
తెలుగులో వ్రాసిన నోలులు చాలా తక్కువ. హిందీ లో ఎక్కువగా వ్రాసారు. హిందీలో ౧౮౦ తెలుగులో ఇరవై. ఎవరికీ అయినా చెప్పండి. వ్రాయమని.
------------------------
చదువుతో పాటే వ్యాపారము కూదా
విద్యార్ధులు విద్యార్థులుగా కంపెనీస్ పెట్ట గలరా ? ఇది ఉపయోగమా? ఇది సాధ్యమా? ఇది విద్యార్థులకి మరియు విద్యకు ఉపయోగపడుతుందా ? ఈ విషయాలను మీరు తెలుసు కోవడానికి చుడండి .. డా. మండి... ప్రొఫెసర్ అఫ్ దందా.. నిటి .. ముంబై
Enterprising as pedagogy for educational effectiveness
26.5.2009
తమిళ భాషలో ౫౫ నోలులు వంటల గురించి వ్రాసారు. తెలుగులో ఇంకా ౨౦ మాత్రమే ఉన్నాయి.
20.5.2009
ఒక మంచి వెబ్ సైట్.
హిందీ నోలులు వంటల గురించి ప్రస్తుతము ౮౪ ఎనభై నాలుగు ఉన్నాయి. తెలుగు వారు ఇంకా చాలా వ్రాయాలి.
ఒక కొత్త నోలు
తెలుగు బ్లాగులు
శ్రీ శ్రీ కవితలు
12.5.౨౦౦౯
కొత్త నోలులు
బీరకాయ పచ్చడి ఉల్లిపాయలు వెయ్యకుండా చెయ్యవచ్చు అనుకుంటా.
8.5.2009
తెలుగు వారికీ సంబంధించిన విషయాలపై నోలులు.
చూడండి. చదవండి.
7.5.2009
చూడండి. చదవండి.
మీకు తెలిసిన తెలుగు నోలుల మరియు బ్లాగుల వివరాలు ఇవ్వండి.
5.5.2009
Telugu knols on food items
కొత్తవి తెలుగు నోలులు. చదవండి.
3.5.2009
౩.౫.౨౦౦౯
ఐ.ఐ. టి జే ఇ ఇ ౨౦౧౧ 2011 పరీక్షకు చదవడానికి ఒక ప్లాను తయారు చేసాను. పేజి లింకు క్రింద ఇస్తున్నాను. చుడండి. కొన్ని సార్లు మనము అనుకొన్నది వ్రాయడము కష్టము అవుతోంది.
1.5.2009
కొత్తగా ఎవరూ వంటకాలు వ్రాయలేదు.
అన్ని భాషల వంటకాలు కలసి ఉండటము వలన చదవడానికి కష్టము అవుతోంది. విడివిడిగా ఇస్తే చదవడానికి తేలికగా ఉంటుంది.
మీ అభిప్రాయాన్ని వ్రాయండి. నోలు వారికి నేను తెలియ జేస్తాను.
29.4.2009
౨౯.౪.౨౦౦౯
చదవండి
సమ్మర్లో కొత్త మామిడికాయ తో చేసే పచ్చడి - నిలువ ఎక్కువ రోజులు ఉండదు కాని, refrigerate చేస్తే 10 -15 days
Super Tasty and Easy to make Cooking time - 15 mins
సమ్మర్లో కొత్త మామిడికాయ తో చేసే పచ్చడి - నిలువ ఎక్కువ రోజులు ఉండదు కాని, refrigerate చేస్తే 10 -15 days
మీరు కుడా ప్రయత్నం చేసి ఏదైనా వ్రాయచ్చు. వ్రాసి పెడితే ఎవరికి అయినా ఉపయోగ పడవచ్చు.
26.4.2009
గూగుల్ ఇంటర్నెట్ బస్సు కొన్ని ఊళ్ళు తిరిగి ఇంటర్నెట్ గురించి ప్రచారం చేసింది తమిళనాడులో. ఆంధ్రలో కూడా చేస్తారేమో. ఆ విధానము ద్వారా నోలు వంటల పోటి అందరికి తెలుస్తుంది కదా.
25.4.2009
నోలు పెట్టిన డంమీస్ పోటీలో గెలిచిన నోలులు. తప్పకుండా చదవండి. విజేతలకు మన అభినందనలు.
24.4.2009
౨౪.౪.౨౦౦౯
రోజు కొన్ని విషయాలు వ్రాస్తూ ఉంటె ఈ పేజీ పెద్దది అవుతుంది. (నారాయణ రావు)
తెలుగులో వంటలు గురించి వ్రాసే పోటి ఇప్పుడు జరుగుతోంది. మీకు తెలుసా.
వివరాలకు ఈ నొలు చూడండి.
తెలుగులో నోలులు వ్రాయడానికి కొత్త జి మెయిలు ఐ డి తీసుకొని వ్రాయడం మొదలు పెట్టా.
*****************************************************************************************************************
తెలుగులో టైపు చెయ్యటము తెలియక పెద్దలు కొందరు చిన్ని చిన్ని తప్పులు చేశారు, వాటిని సరిదిద్దాను ఈ పేజి మొత్తము మీదా 54 తప్పులు దొర్లాయి ఇంకా కొన్ని ఉన్నాయి సమయాభావము వలన ఇప్పటికి ఇంత వరకే సరిదిద్దాను మరొకసారి పూర్తి చేస్తాను. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే. మీకు ఎటువంటి సందేహాలున్నా 9000537000 ఈ నంబరుకి సంక్షిప్త సమాచారము పంపించండి.