Sunday, April 1, 2012

Telugu Knol Authors and Visitors Bulletin Board

 _________________________________________________________
 
       తెలుగు నోలు బులెటిన్  బోర్డు


__________________________________________________________
This is a bulletin board for Telugu Knol
Authors and Visitors
The Present English Bulletin Board.
Knol Bulletin Board First Initiated
తెలుగులో ఈనాటి వార్తలు చదవండి

జిల్లా వార్తలు___________________________________________________________________________________________

___________________________________________________________________________________________

పైన ఉన్న లింక్ క్లిక్క్ చేస్తే తెలుగు లో వ్రాసిన కొత్త నోలులను చుడవచ్చు

తెలుగు బులెటిన్  బోర్డు
తెలుగులో గాని ఇంగ్లీషులో గాని మీ సలహాలని వ్రాయండి.
మీరు వ్రాసిన నోలులు గురించి గాని బ్లాగులు గురించి కాని వివరాలను ఇవ్వండి.
నారాయణ రావు
Write Below the Line
ఈ లైను క్రింద వ్రాయండి.
__________________________________________________________________________________________

  శ్రీ రామ నవమి శుభా కాంక్షలు

శివ రాత్రి వచ్చింది శివుడా శివుడా
భవరాశి పిలిచింది శివుడా శివుడా
ధనమధనం జరిగింది  శివుడా శివుడా
గరళ జనన మయ్యింది శివుడా శివుడా


 

1 నవంబర్ 2011

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు


తెలుగు భాష మేలు కోరి ప్రయత్నమ్ము సేయరా

ఉత్తమ తెలుగు నోలు వ్యాసములు, పాటలు, పాటములు

Amazing and Outstanding Telugu Persons

దసరా - విజయ దశమి - నవరాత్రి - పూజ విధానము, వివరములుTelugu Films on Youtube - Full Movies,Trailers, and Songs - Collection

Telugu Language Day - August 29

28.8.2011
http://teluguthesis.com//
తెలుగు పరిశోధన17.8.2011

చిరంజీవి సినిమాలు యుట్యుబ్ విడియోలు


శ్రీ శ్రీ కవితలు
శ్రీశైల స్ధల పురాణము
నృత్తము - నాట్యము - నృత్యము
Satakamulu
Index for 700 kirtanas

 http://annamacharya-index.blogspot.com/

N.T. Rama Rao - Telugu Films - Videos
Sri Krishna Pandaveeyam - Telugu Film - Songs and Dialogues - Videos

గ్లోబల్ వార్మింగ్ - భూగోళ ఉష్నికరణ 

http://jammikonetiscience.com/global.htm

ఇంకా అనేకమైన వ్యాసాలు పై వెబ్సైట్ లో ఉన్నాయి.
 

Glossary for Import-Export Business - English - Telugu
తెలుగు బ్లాగుల దినోత్సవం ప్రతి డిసెంబెర్ రెండో ఆదివారము
Paramanandayya Shishyula Katha - Super Hit Telugu Movie - Video

తెలుగు సరిగమలు
30.4.2011

తెలుగు సినిమా - యుట్యుబ్ విడియోలు


Telugu Films on Youtube - Full Length


Athanokkade - Full Length Telugu Film on Youtube
12.4.2011
శుభాకాంక్షలు
4 .3 .2011

ఉగాది శుభాకాంక్షలు
" శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు".

భాగవతము - పోతన పద్యాలు

తెలుగు బ్లాగులుSource:  http://www.telugubloggers.com/authors/
7 .3 .2011

క్షిపణి విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతం

శఫరి గేయము

11 .9 .2010

నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవము

రోజుకు 15 అద్దెతో కంప్యూటర్‌

http://www.andhraprabhaonline.com/business/article-143770

 


10 .9.2010


స్కూల్ విద్యార్దులకు గూగుల్ చిత్రాల పోటీ
DOODLE 4 GOOGLE - India Childrens' Day Competition 2010

అక్కినేనికి టీఎస్ఆర్ కళాపీఠం అవార్డు

'పులి' పంజాదెబ్బకి ఫ్యాన్స్ పరుగులు...

రాబోయేది ఠాగూర్, స్టాలిన్ తరహా సినిమా


123 కేంద్రాల్లో 'మర్యాదరామన్న' అర్థ శతదినోత్సవం24.8.2010

Telugu Discourses of Shri Chaganti Koteshwara Rao, Kakinada

చాగంటి కోటేశ్వర రావుగారి ప్రవచనములు - ఉపన్యాసములు
29 .5 .2012

త్యాగరాజ కీర్తనలు నోలుల ద్వారా తెలుగువారికి, ప్రపంచములో మిగిలిన వారికి అందించే ప్రయత్నము మొదలు అయ్యింది.


త్యాగరాజ కీర్తనలు - పట్టిక

త్యాగరాజ కీర్తన - సామజవర గమన
త్యాగరాజ కీర్తన - సీతా కళ్యాణ వైభోగమే
త్యాగరాజ కీర్తన - సరస సామ దాన భేద దండ చతుర
త్యాగరాజ కీర్తన - వందనము రఘునందన
త్యాగరాజ కీర్తన - సుఖి ఎవరో రామనామ


16 .3 .2010

ఉగాది శుభాకాంక్షలు.

7-3-2010

Wikipedia has 44,412 articles in Telugu on 7.3.2010.
Knol has only 114 articles.
http://knol.google.com/k/knol-marathon-commentary
There is a big scope to increase articles in Telugu.


3.12.2009 

Weekly page views of top 200 authors 735,000
30.11.2009
eHowKnol registers millionth page view:
eHowKnol: 1,004,247 page views. Congratulations ehowknol as well as all knol authors.
24.11.2009
16.11.2009
Knol Authors and Visitors
See the discusiion under the comment "Why you are forcing knol growth?" on the knol
and join the discussion.
Interesting issues - Growth of knol, knol authors, knols, page views, top knol author ranks  
On another related discussion I wrote this comment. 
4.11.2009
ఈ  రోజు  నోలు ఇచ్చిన  వివరముల ప్రకారము నా  ర్యాంకు ఇంగ్లిషు రచయితలలో vokato  నంబరు.  ఈ
 నోలు పాఠకులకు, సహరచయతలకు నా  ధన్యవాదాలు.      
 26.10.2009
ఫ్లూ వల్ల  పూణేలో ౯౧ (91) మంది ఇంతవరకు చనిపోయారు. ఈ సమస్య ఇంకా దేశములో ఉంది. జాగ్రత్తగా ఉండాలి
.   .     .      
౨౬ .౧౦ .౨౦౦౯
తెలుగులో  ఒక కొత్త నోలు. 

కొత్తిమిర కారం

 __________________________________________________________________________________________

 

అందరకు దీపావళి  శుభాకాంక్షలు. 

 

_________________________________________________________

Good Plan is not enough Resilient Execution has to follow it

 

తెలుగు పద్యాల వెబ్ పేజీలు 

వేమన పద్యాలు

 

సుమతి శతకము

 

27.9.2009

అందరకు దసరా శుభాకాంక్షలు. 
ఇండియా రచయితలు నాలు రచయితల మొదటి 800 లిస్టులో 50 మంది ఉన్నారు. 
   
క్రొత్తగా మొదలుపెట్టిన నోలు
___________________________________________________________________________________________
అభిరాం గారికి స్వాగతము.
తెలుగు లిపిలో వ్రాతకు కొన్ని సులువులు మీరు కనిపెట్టి మిగిలనవారికి తెలియ చేస్తే చాలా బాగుంటుంది.
నేను తెలుగు ఆర్కట్ సముదాయములలో నొలు  గురించి వ్రాస్తూ ఉంటాను. మీరు కూడా వ్రాస్తే ఫలితము ఉంటుంది.
___________________________________________________________________________________________

నారాయణ రావు గారికి నమస్కారము తప్పకుండా మీరు చెప్పినట్లే చేస్తాను ఆర్కుట్లో నొలు వ్రాయడము గురించి అందరికి తెలియజేస్తాను.అలాగే తెలుగులో కొన్ని కష్టమైన అక్షరాలను ఎలా టైపు చెయ్యాలో కూడా ఒక నొలు వ్రాసి ఇక్కడకి ఒక లంకె (link) ఇస్తాను.
ఈ నొలును సరిదిద్దే కార్యక్రమానికి నన్ను సహా-రచయితగా ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదములు.
abhiking
______________________________________________________________________________________

నొలు వ్రాస్తున్నవారికి, వ్రాసిన వారికీ, కొత్తవారికి మరియూ పాతవారికి అందరికి నమస్కారాలు.
క్షమించాలి నా పేరు అభిరామ్ తెలుగులో బ్లాగు వ్రాయడం అంటే చాలా ఇష్టం కాని కొన్ని చిరు సమస్యలవలన ఆంగ్లములో ప్రారంభించవలసి వచ్చింది.నా తెలుగు బ్లాగు చిరునామా http://abhikingtelugu.blogspot.com మరి నా ఆంగ్ల బ్లాగు www.abhiking.com.
గూగుల్ యొక్క అన్ని సేవలను పొందిన నేను నొలు గురించి ఆలస్యంగా తెలుసుకున్నందుకు విచారిస్తున్నాను.నేను వ్రాసిన మొట్ట మొదటి నొలు తెలుగు పాటలను ఎక్కడ ఎలా దిగుమతి చేసుకోవాలి అనే అంశం వివరించాను http://knol.google.com/k/abhiking/how-to-download-telugu-mp3-songs/67k83qdjxh8a/1 .
_______________________________________________________________________________________
నేను వ్రాసిన క్రొత్త నోలు
_______________________________________________________________________________________
 వంటల పోటి ఫలితాలు వచ్చాయి.
శాంతి మల్లాది గారికి ప్రైజ్ వచ్చింది.
 ______________________________________________________________________________
స్నేహితుల రోజు పై శ్రీనివాస రావ్ గారి వ్యాఖ్య.
ఫ్రెండ్షిప్ డే  మనకు  బాగా  కోతగా  ఉంటుంది  కాని   . మన  పూర్వికులు   నేస్తం  ( మిత్ర  భంధం  ) కట్టుకొనేవారు  ---  బాల్యం  లో   వుపనయన ( ఉపనయన ) సమయము  లో   తండ్రి  తో   గురు  సంబంధము  . గురుకులానికి  వెళ్ళటానికి   ఆచార్య  సంభందము  .  అక్కడికి  వెళ్ళాకా మిత్రులతో  స్నేహ  సంభంధం  ( nestham ) యుక్త  వయస్సు  వచ్చాక   (గురుకులంలో   సహచర మిత్రుని   సోదరితో వివాహము    ) వివాహ  సంభంధం  .. ఇవి అన్నీ  అగ్ని  సాక్షిగా  మంత్ర  సహితముగానే  జరిగేవి  ....నాకు  తెలిసి 30 సంవత్సరాల క్రితం దాకా నేస్త  సంభంధం  కట్టుకోవటం  జరిగేది  కొన్ని   చోట్ల  . హితుడు  .. స్నేహితుడు .  మిత్రుడు . నేస్తం ..   కాని    అత్యంత  దగ్గర భంధం ఆత్మ భంధువు  .   శరీరాలు వేరయినా    ఆత్మ మాత్రము ఒక్కటే  . అదే ఆత్మ భందుత్వము.

 జీవన యానంలో గర్భంలోకి చేరిన నాటి నుంచి భూగర్భం (  మళ్లీ మాతృ గర్భం ) లోకి వెళ్ళేదాకా  ఈ భంధలన్ని  రుణ రూపాలే కదా  . అందుకే ఏనాటి సంభంధం ఈనాటి అనుభంధం అవుతుంది  .
31.౭. ౨౦౦౯
శాంతి  గారి   బ్లాగు చాలా బాగుంది. వారు ముంబై లో ఉన్నారని తెలియడము కూడా బాగుంది. మనము మరి కొన్ని కొత్త నోలులు వారు వ్రాస్తారని ఆశించవచ్చు.
నేను  వ్రాసిన కొన్ని కొత్త నోలులు.
౧౮.౭.౨౦౦౯
శాంతి గారు లింకు తెలియజేసినందులకు  ధన్యవాదాలు. చదివి మళ్లీ ధన్యవాదములు చెబుతాము. 
 నా వంటల బ్లాగు చదివి మీ అభిప్రాయాలు తెలపండి:
- శాంతి మల్లాది
7.7.2009
మీరు వ్రాసిన ఒక నోలును పాఠకులకు చదవమని సూచించండి.
విద్యార్ధులు వ్యాపారము చేస్తూ చదువుకుంటే బాగా చదువు వస్తుంది. ప్రసాద్ గారి అభిప్రాయము చదివి తెలుసుకోండి
26.6.2009
తెలుగు బ్లాగు. 
२४.६.२००९
ఈ నోలును ముందుకి తీసుకుని వెళ్లడానికి ఇప్పుడు ఇద్దరు తెలుగు వ్యక్తులు ఈ నోలు సహరచయితలు గా వచ్చారు. నోలులో ఇంకా ఎక్కువ విషయాలు వ్రాస్తారు. నోలును చదివన వారు అందరూ ఈ నోలులో విషయాలు వ్రాయచ్చు. ఈ నోలును స్వాతంత్ర్య సహకార పద్ధతి నోలు అనవచ్చు. ఇంకో పధతి సరిదిద్దు సహకార పద్ధతి.
23.6.2009
రుచికరమైన రొయ్యల ఇగురు!
22.6.2009
చూడబడిన పేజిల సంఖ్యని బట్టి ఇప్పుడు నోలు రచయితల  చిట్టాలో  నా పేరు తొమ్మిదవ స్థానములో ఉంది.

21.6.2009 

Goal of Knol: Knol Authors 100,000 - Knols 1 million - Top 100 Website
గూగుల్ నోల్ వచ్చే సంవత్సరములో ఏమి సాధించ వచ్చు అని ఒక ప్లాన్ వ్రాసా. చూడండి. ఇంకా తెలుగు సరిగ్గా వ్రాయడము కుదరటము లేద.
మీ అభిప్రాయము వ్రాయండి. 
16.6.2009
ఇవాళ హిందీ క్లాసు లో కూర్చున్నా.  MS Office  లో హిందీ టైపు చేసే సదుపాయం గురించి, గూగుల్ లో హిందీ టైపు చేసే సదుపాయం గురించి చెప్పారు. తెలుగు వారు కుడా తెలుగు లో టైపు చేసే సదుపాయము గురించి తెలుసు కోవాలి. నేను కుడా తెలుసుకుని నేను ఇంగ్లీష్ లో వ్రాసిన నోలులను తెలుగులో కుడా వ్రాయాలి.  

9.6.2009

మీరు చూసారా 


You must submit your entry through this Contest Link.
Entries through the blue "Write a Knol" button on the top-right will not be entered into the contest.
ENTRIES MUST BE IN HINDI, TAMIL, TELUGU, KANNADA OR MALAYALAM
USING A RECIPE TEMPLATE AND TYPED WITH THE KNOL
 INDIC TRANSLITERATION
 TOOL. 
No limit to the number of entries per user. Contest period is from April 20 to June 20, 2009.

Browse the list of contest entries or check out the Featured Recipe of the Day: Kerala Chicken Curry
Browse recipes by language: HindiTamilTeluguKannadaMalayalam


తెలుగులో వ్రాసిన నోలులు చాలా తక్కువ. హిందీ లో ఎక్కువగా వ్రాసారు. హిందీలో ౧౮౦ తెలుగులో ఇరవై.  ఎవరికీ అయినా చెప్పండి. వ్రాయమని. 

------------------------  

చదువుతో పాటే వ్యాపారము కూదా   

విద్యార్ధులు విద్యార్థులుగా కంపెనీస్  పెట్ట గలరా ? ఇది ఉపయోగమా? ఇది సాధ్యమా? ఇది విద్యార్థులకి  మరియు విద్యకు ఉపయోగపడుతుందా ?  ఈ విషయాలను మీరు తెలుసు కోవడానికి చుడండి .. డా. మండి... ప్రొఫెసర్ అఫ్ దందా.. నిటి .. ముంబై
Enterprising as pedagogy for educational effectiveness


26.5.2009

తమిళ భాషలో ౫౫ నోలులు వంటల గురించి వ్రాసారు. తెలుగులో ఇంకా ౨౦ మాత్రమే ఉన్నాయి.  20.5.2009
ఒక మంచి వెబ్ సైట్.
హిందీ నోలులు వంటల గురించి ప్రస్తుతము ౮౪ ఎనభై నాలుగు ఉన్నాయి. తెలుగు వారు ఇంకా చాలా వ్రాయాలి.  

Prawns Curry
రుచికరమైన రొయ్యల ఇగురు!

ఒక కొత్త నోలుBy Vineela V

తెలుగు బ్లాగులు 

శ్రీ శ్రీ కవితలు 12.5.౨౦౦౯
కొత్త నోలులు

బీరకాయ పచ్చడి ఉల్లిపాయలు వెయ్యకుండా చెయ్యవచ్చు అనుకుంటా.
8.5.2009
తెలుగు వారికీ సంబంధించిన విషయాలపై నోలులు.
చూడండి. చదవండి. 7.5.2009

చూడండి. చదవండి. 

మీకు తెలిసిన తెలుగు నోలుల మరియు బ్లాగుల వివరాలు ఇవ్వండి. 


5.5.2009
Telugu knols on food items

కొత్తవి తెలుగు నోలులు. చదవండి.  


3.5.2009
౩.౫.౨౦౦౯
ఐ.ఐ. టి జే ఇ ఇ ౨౦౧౧ 2011 పరీక్షకు చదవడానికి ఒక ప్లాను తయారు చేసాను.  పేజి లింకు క్రింద ఇస్తున్నాను. చుడండి. కొన్ని సార్లు మనము అనుకొన్నది వ్రాయడము కష్టము అవుతోంది. 
1.5.2009
కొత్తగా ఎవరూ వంటకాలు వ్రాయలేదు. 
అన్ని భాషల వంటకాలు కలసి ఉండటము వలన చదవడానికి కష్టము అవుతోంది. విడివిడిగా ఇస్తే చదవడానికి తేలికగా ఉంటుంది. 
మీ అభిప్రాయాన్ని వ్రాయండి. నోలు వారికి  నేను తెలియ జేస్తాను.
29.4.2009 
౨౯.౪.౨౦౦౯ 

చదవండి 


సమ్మర్లో కొత్త మామిడికాయ తో చేసే పచ్చడి - నిలువ ఎక్కువ రోజులు ఉండదు కాని, refrigerate చేస్తే 10 -15 days 


సమ్మర్లో కొత్త మామిడికాయ తో చేసే పచ్చడి - నిలువ ఎక్కువ రోజులు ఉండదు కాని, refrigerate చేస్తే 10 -15 days 


మీరు కుడా ప్రయత్నం చేసి ఏదైనా వ్రాయచ్చు. వ్రాసి పెడితే ఎవరికి అయినా ఉపయోగ పడవచ్చు. 


26.4.2009
గూగుల్ ఇంటర్నెట్ బస్సు కొన్ని ఊళ్ళు తిరిగి ఇంటర్నెట్ గురించి ప్రచారం చేసింది తమిళనాడులో. ఆంధ్రలో కూడా చేస్తారేమో. ఆ విధానము ద్వారా నోలు వంటల పోటి అందరికి తెలుస్తుంది కదా.     
25.4.2009
నోలు పెట్టిన డంమీస్ పోటీలో గెలిచిన నోలులు. తప్పకుండా చదవండి. విజేతలకు మన అభినందనలు.   
 24.4.2009
౨౪.౪.౨౦౦౯
రోజు కొన్ని విషయాలు వ్రాస్తూ ఉంటె ఈ పేజీ పెద్దది అవుతుంది.  (నారాయణ రావు)
తెలుగులో వంటలు గురించి వ్రాసే పోటి ఇప్పుడు జరుగుతోంది.  మీకు తెలుసా.
వివరాలకు ఈ నొలు చూడండి.
 తెలుగులో నోలులు వ్రాయడానికి కొత్త జి మెయిలు ఐ డి తీసుకొని వ్రాయడం మొదలు పెట్టా.
 *****************************************************************************************************************
నొలు వ్రాస్తున్నవారికి, వ్రాసిన వారికీ, కొత్తవారికి మరియూ పాతవారికి అందరికి నమస్కారాలు.
క్షమించాలి నా పేరు అభిరామ్ తెలుగులో బ్లాగు వ్రాయడం అంటే చాలా ఇష్టం కాని కొన్ని చిరు సమస్యలవలన ఆంగ్లములో ప్రారంభించవలసి వచ్చింది.నా తెలుగు బ్లాగు చిరునామా http://abhikingtelugu.blogspot.com మరి నా ఆంగ్ల బ్లాగు www.abhiking.com.
గూగుల్ యొక్క అన్ని సేవలను పొందిన నేను నొలు గురించి ఆలస్యంగా తెలుసుకున్నందుకు విచారిస్తున్నాను.నేను వ్రాసిన మొట్ట మొదటి నొలు తెలుగు పాటలను ఎక్కడ ఎలా దిగుమతి చేసుకోవాలి అనే అంశం వివరించాను http://knol.google.com/k/abhiking/how-to-download-telugu-mp3-songs/67k83qdjxh8a/1 .
తెలుగులో టైపు చెయ్యటము తెలియక పెద్దలు కొందరు చిన్ని చిన్ని తప్పులు చేశారు, వాటిని సరిదిద్దాను ఈ పేజి మొత్తము మీదా 54 తప్పులు దొర్లాయి ఇంకా కొన్ని ఉన్నాయి సమయాభావము వలన ఇప్పటికి ఇంత వరకే సరిదిద్దాను మరొకసారి పూర్తి చేస్తాను. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే. మీకు ఎటువంటి సందేహాలున్నా 9000537000 ఈ నంబరుకి సంక్షిప్త సమాచారము పంపించండి.Original Knol Number 1179

No comments:

Post a Comment