నోలు అంటే
నోలు అంటే జ్ఞానమునకు సంబధించిన వ్యాసము. గూగుల్ సంస్థ ఈ వెబ్ పేజిని తయారుచేసి ప్రచురించే సదుపాయము కలగా చేసారు. వ్యాసములు ఏ భాషలోనైనా వ్రాయ వచ్చు. తెలుగులో వ్రాయడానికి ప్రత్యెక సదుపాయము ఉంది. తెలుగు వాక్యాలను ఇంగ్లీషులో టైప్ చేస్తే తెలుగు aksharamulu వస్తాయి.
___________________________________________________________________________________________
___________________________________________
తెలుగులో కొత్త నోలులు
తెలుగులో ఈనాటి వార్తలు
తెలుగు నోలు రచయితల ప్రకటనల పలక
ఇంగ్లిషు - తెలుగు లిపి మార్పు బోర్డు
తెలుగు యుట్యుబ్ వీడియోలు
English - Telugu Dictionary
____________________________________________
నోలు పట్టికలు (లిస్టులు)
__________________________________________________________________________________________
శివ రాత్రి వచ్చింది శివుడా శివుడా
భవరాశి పిలిచింది శివుడా శివుడా
ధనమధనం జరిగింది శివుడా శివుడా
గరళ జనన మయ్యింది శివుడా శివుడా
భవరాశి పిలిచింది శివుడా శివుడా
ధనమధనం జరిగింది శివుడా శివుడా
గరళ జనన మయ్యింది శివుడా శివుడా
___________________________________________________________________________________________
తెలుగు నోలు రచయితలు
తెలుగు వాడ లేవరా
తలుపుతట్టి లేపరా
తెలుగు భాష మేలుకోరి
ప్రయత్నమ్ము సేయరా
నీ భాష
నీ మాట
తీయని ఒక పండురా
చక్కటి మకరందమ్మురా
కమ్మనైన భాష
కడు తేలికైన భాష
లెస్స భాషగా
రాయలు వర్ణించిన భాష
లెక్కలైనగాని
శాస్త్ర సిద్ధాంతములైనగాని
వ్యాధులైనగాని
వ్యవస్థలైనగాని
నేర్చుకోరా తెలుగులో
మాతృభాష కొలువులో
తెలుగు పుస్తకాలలో
తెలుగు వర్ణమాలలో
నారాయణ రావు కంభంపాటి
కాకినాడ
28.10.2011
__________
గూగుల్ ఆర్కుట్ తెలుగు సముదాయములు
హైదరాబాద్ కాకినాడ విజయవాడ
___________________________________________________________________________________________
గాంధిజీ జన్మదిన సందర్బమున ఒక వ్యాస రచన పోటి
Original Knol - http://knol.google.com/k/narayana-rao/-/ 2utb2lsm2k7a/ 2926
No comments:
Post a Comment